ఆదివారం అబూధాబీ రహదారి తాత్కాలికంగా మూసివేత...
- February 16, 2017
అబూధాబీ : రాజధానిలోని ఐడెక్స్ భద్రతా సమావేశం నిర్వహించనున్న కారణంగా ఖలీజ్ అల్ అరబీ స్ట్రీట్ విశాలత మార్గాన్ని తాత్కాలిక మూసివేయనున్నట్లు వాహనదారులు ఈ విషయాన్ని పరిగణన లోనికి తీసుకోవాలని సలహా చేస్తున్నారు. ఎల్లుండి ఫిబ్రవరి 19 వ తేదీ ఆదివారం ఈ మార్గంలో ఉదయం 6 గంటలకు నుండి ట్రక్కులు అనుమతించబడవు మధ్యాహ్నం 3 గంటల వరకు ఈ మూసివేత కొనసాగింపబడుతుంది. మూసివేయబడింది. అదే సమయంలో ఉదయం10.30 గంటల నుండి మధ్యాహ్నం 12.30 గంటల వరకు ఈ దారిలో కారులను సైతం వెళ్లనీయరు. ఈ మూసివేత దక్షిణం వైపున ఉన్న జాయెద్ సైనిక ఆస్పత్రి నుండి ఉత్తరం వైపున ఉన్న షేక్ జాయెద్ గ్రాండ్ మాస్క్ వరకు విస్తరించి ఉంటుందని తెలుస్తోంది. ఐడెక్స్ భద్రతా సమావేశం మరియు అంతర్జాతీయ రక్షణ ఎగ్జిబిషన్ ఏడ్నెక్ లో ఆదివారం నుండి గురువారం వరకు నిర్వహించబడనుంది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







