కేసీఆర్ జన్మదిన వేడుకలు తెలంగాణ భవన్లో...
- February 16, 2017
ఎంపీ కవిత, ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ, హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి తదితరులు భారీ కేక్‌ను కట్ చేసి కార్యకర్తలకు పంపిణీ చేశారు. అనంతరం కేసీఆర్ ఛాయా చిత్రాల ప్రదర్శనను కవిత ప్రారంభించారు.
ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. కేసీఆర్ జన్మదిన వేడుకలను తెలంగాణ భవన్లో నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. కేసీఆర్‌పై అభిమానంతో ఈ కార్యక్రమం నిర్వహించిన కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. .
కేసీఆర్..
అమరవీరుల త్యాగఫలంతోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. తెలంగాణ ప్రజలందరూ కేసీఆర్ వెంటే ఉన్నారని.. ఎవరెన్ని కుట్రలు పన్నినా కేసీఆర్ చేస్తున్న అభివృద్ధిని అడ్డుకోలేరన్నారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







