భారత్ సాధించిన ఘనతను ప్రశంసిస్తూనే విమర్శించిన చైనా...
- February 16, 2017
భారత్ సాధించిన విజయాన్ని పైకి ప్రశంశించినా లోలోపలు కుళ్ళుకుంటుంది చైనా. ఇటీవల ఒకే రాకెట్లో 104 ఉపగ్రహాలను విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టిన ఘనతను భారత్ సొంతం చేసుకుంది. అంతరిక్ష పరిశోధనల్లో ఒకేసారి ఎక్కువ ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశ పెట్టి దేశం గర్వించేలా ఇస్రో చేసిన ప్రయోగం సక్సెస్ అయింది. అయితే చైనా దీన్ని తేలిగ్గా తీసుకుంటూనే, ఇదేమంత పెద్ద గొప్ప విషయం కాదని, దేశంలో లక్షల మంది పేదలు, నిరక్ష్యరాసులు ఉన్నారు, వారి సంక్షేమం గురించి ఆలోచించకుండా ఇలాంటి ప్రయోగాలు చేయడం అవసరమా అని ఇండియాను విమర్శించింది.
తాజా వార్తలు
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!







