భారత్ సాధించిన ఘనతను ప్రశంసిస్తూనే విమర్శించిన చైనా...

- February 16, 2017 , by Maagulf
భారత్ సాధించిన ఘనతను ప్రశంసిస్తూనే విమర్శించిన చైనా...

భారత్ సాధించిన విజయాన్ని  పైకి ప్రశంశించినా లోలోపలు కుళ్ళుకుంటుంది చైనా. ఇటీవల ఒకే రాకెట్‌లో 104 ఉపగ్రహాలను విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టిన ఘనతను భారత్ ‌సొంతం చేసుకుంది.  అంతరిక్ష పరిశోధనల్లో ఒకేసారి ఎక్కువ ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశ పెట్టి దేశం గర్వించేలా ఇస్రో చేసిన ప్రయోగం సక్సెస్ అయింది.  అయితే చైనా దీన్ని తేలిగ్గా తీసుకుంటూనే, ఇదేమంత పెద్ద గొప్ప విషయం కాదని, దేశంలో లక్షల మంది పేదలు, నిరక్ష్యరాసులు ఉన్నారు,  వారి సంక్షేమం గురించి ఆలోచించకుండా ఇలాంటి ప్రయోగాలు చేయడం అవసరమా అని ఇండియాను విమర్శించింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com