ఇక దుబాయ్ లో ఫాస్ట్ ఫుడ్ - సూపర్ ఫాస్ట్ స్పీడ్ లో!
- September 19, 2015
ఇక దుబాయ్ లో భోజనప్రియులు తమకు ఇష్టమైన ఆహారాన్ని ఆర్డర్ ఇచ్చి, ఎక్కువసేపు లొట్టలు వేస్తూ వేచి ఉండనవసరం లేదు. దుబాయ్ మునిసిపాలిటీ వారితో అక్కడి పది ప్రముఖ ఫుడ్ చైన్స్, రెస్టారెంట్లు, బేకరీ గ్రూపుల వారు కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం, ప్రతి భవనాన్ని గుర్తించడానికి 10 డిజిట్ల 'జియో-కో ఆర్డినెట్స్' ను ఇచ్చే ప్రత్యేక అప్లికేషన్ – “మకాని” సహాయంతో అతిత్వరగా ఆహారాన్ని సరఫరా చేయనున్నారు; అలాగే ఫూడీస్ , తమకు ఇష్టమైన ఆహారాన్ని, తమకు తెలియని రెస్టారెంట్లను గుర్తించడానికి కూడా ఈ అప్లికేషన్ ఉపయోగ పడుతుందనేది శుభ వా ర్తే మరి!
--సి.శ్రీ(దుబాయ్)
తాజా వార్తలు
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్‌లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
- డిస్కవరీ గార్డెన్స్‌లో అక్రమ పార్కింగ్ అద్దెల పై హెచ్చరిక
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు బంద్!
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్‌తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్







