సెన్సార్ పూర్తిచేసుకున్న 'విన్నర్'
- February 17, 2017
సాయి ధరమ్ తేజ్, రకుల్ ప్రీతి సింగ్ జంటగా గోపీచంద్ మలినేని దర్శకత్వం లో తెరకెక్కిన 'విన్నర్ ' మూవీ, మహాశివరాత్రి కానుకగా ఈ నెల 24 న విడుదల కానున్న సంగతి తెల్సిందే. ఇప్పటికే సాంగ్స్ తో థియేటర్కళ్ ట్రైలర్ తో అభిమానులలో అంచనాలు పెంచేసింది..ఇక ఇటీవల రిలీజ్ అయినా ' సుయ సుయ ' సాంగ్ కు వస్తున్న రెస్పాన్స్ ఎంత చెప్పిన తక్కువే..హాట్ బ్యూటీ అనసూయ ఈ సాంగ్ లో సాయి తో చిందులేసింది. ఇక ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా ఈ సినిమా చూద్దామా అని ఎంతో ఆతృతగా ఎదురుస్తున్నారు.
ఆత్రుత కు మరెంతో దూరం లేదు..మరో వారం లో ఆ మూవీ రాబోతుంది.
ఇక తాజాగా సెన్సార్ కార్య క్రమాలు పూర్తి చేసుకొని U/A సర్టిఫికెట్ పొందింది. ఎస్. ఎస్. థమన్ సంగీతం అందించిన ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ హీరోయిన్ గా నటించగా బాలీవుడ్ నటుడు అనూప్ సింగ్ ఠాకూర్, జగపతి బాబులు విలన్ పాత్రల్లో కనిపించనున్నారు.
తాజా వార్తలు
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!







