17 మంది మహిళా వేశ్యలు అరెస్టు..
- February 17, 2017
కువైట్: సామాజిక మాధ్యమాల సాయంతో అసాంఘిక కార్యఫలాపాలను వారు మూడో కంటికి తెలియకుండా కొనసాగించారు, ఎంత గుట్టుగా వ్యభిచారం నిర్వహించినప్పటికీ పాపం పండినట్లుగా ఓ రోజు దొరకక తప్పదు. వివిధ ఆసియా దేశాలకు చెందిన 17 మంది నిర్వాసిత మహిళా వేశ్యలని వేర్వేరు కేసులలో అరెస్టు చేసినట్లు భద్రతా వర్గాలు తెలిపాయి. సాల్మియా ప్రాంతంలో ఇరువురు చైనా మహిళలు తమ ఖాతాదారుల నుండి 80 నుంచి 100 కువైట్ దినార్లను వసూలు చేస్తున్నట్లు విశ్వసనీయవర్గాలు వివరించాయి .వీరు తమ గురించి వివరిస్తూ ఒక సోషల్ మీడియా ద్వారా 'సెక్స్ సేవలు ' పొందండని ప్రకటనల సందేశాలు గుప్పించుతున్నారు. వీరి బండారం బైట పడటంతో 15 మంది ఆసియా మహిళల సమూహంని అరెస్టు చేసినట్లు భద్రతావర్గాలు తెలిపాయి. కాగా అనుమానితుల అందర్నీ దేశ బహిష్కరణ విధించారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







