హాట్ బెవరేజెస్ కోసం స్మార్ట్ లిడ్ని ప్రవేశపెట్టిన పనాచీ ఇంటర్నేషనల్ ...
- February 17, 2017
పనాచీ ఇంటర్నేషనల్, ప్రత్యేకంగా స్మార్ట్ లిడ్ని హాట్ బెవరేజెస్ కోసం రూపొందించింది. 2005 నుంచి డిస్పోజబుల్ ప్రోడక్ట్స్ మాన్యుఫ్యాక్చురర్ మరియు డిస్ట్రిబ్యూటర్గా పేరు ప్రఖ్యాతులు పొందిన పనాచీ ఇంటర్నేషనల్, హాట్ కాఫీ కోసం స్మార్ట్ లిడ్ని వినియోగదారులకు మరింత కొత్త అనుభూతినిచ్చేందుకోసం తీసుకొచ్చింది. వేడి తగలగానేకాఫీ లిడ్స్ కలర్ మారనుండడం ఇందులో ప్రత్యేకత. వేడి వస్తువులకు పిల్లలు దూరంగా ఉండేందుకుగాను ఈ కలర్ ఛేంజింగ్ లిడ్ ఉపయోగపడ్తుందని పనాచీ ఇంటర్నేషనల్ ప్రతినిథులు తెలిపారు. పనాచీ ఇంటర్నేషనల్ సిఇఓ విశాల్ షా మాట్లాడుతూ, రహా స్మార్ట్ లిడ్స్ని, క్వాలిటీ డిస్పోజబుల్ ప్రోడక్ట్స్ కేటగిరీలో కొత్తగా లాంఛ్ చేశామని అన్నారు. స్మార్ట్ లిడ్ అనేది ఇన్నోవేటివ్ ఎడిషన్ అని ఆయన వివరించారు.

తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







