హాట్‌ బెవరేజెస్‌ కోసం స్మార్ట్‌ లిడ్‌ని ప్రవేశపెట్టిన పనాచీ ఇంటర్నేషనల్‌ ...

- February 17, 2017 , by Maagulf
హాట్‌ బెవరేజెస్‌ కోసం స్మార్ట్‌ లిడ్‌ని ప్రవేశపెట్టిన పనాచీ ఇంటర్నేషనల్‌ ...

పనాచీ ఇంటర్నేషనల్‌, ప్రత్యేకంగా స్మార్ట్‌ లిడ్‌ని హాట్‌ బెవరేజెస్‌ కోసం రూపొందించింది. 2005 నుంచి డిస్పోజబుల్‌ ప్రోడక్ట్స్‌ మాన్యుఫ్యాక్చురర్‌ మరియు డిస్ట్రిబ్యూటర్‌గా పేరు ప్రఖ్యాతులు పొందిన పనాచీ ఇంటర్నేషనల్‌, హాట్‌ కాఫీ కోసం స్మార్ట్‌ లిడ్‌ని వినియోగదారులకు మరింత కొత్త అనుభూతినిచ్చేందుకోసం తీసుకొచ్చింది. వేడి తగలగానేకాఫీ లిడ్స్‌ కలర్‌ మారనుండడం ఇందులో ప్రత్యేకత. వేడి వస్తువులకు పిల్లలు దూరంగా ఉండేందుకుగాను ఈ కలర్‌ ఛేంజింగ్‌ లిడ్‌ ఉపయోగపడ్తుందని పనాచీ ఇంటర్నేషనల్‌ ప్రతినిథులు తెలిపారు. పనాచీ ఇంటర్నేషనల్‌ సిఇఓ విశాల్‌ షా మాట్లాడుతూ, రహా స్మార్ట్‌ లిడ్స్‌ని, క్వాలిటీ డిస్పోజబుల్‌ ప్రోడక్ట్స్‌ కేటగిరీలో కొత్తగా లాంఛ్‌ చేశామని అన్నారు. స్మార్ట్‌ లిడ్‌ అనేది ఇన్నోవేటివ్‌ ఎడిషన్‌ అని ఆయన వివరించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com