గందరగోళం తమిళనాడు అసెంబ్లీలో..
- February 17, 2017
చెన్నై: ఎన్నో మలుపులు .. నాటకీయ పరిణామాల మధ్య తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి అసెంబ్లీలో విశ్వాసపరీక్ష తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. సభ ప్రారంభం కాగానే మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వానికి మాట్లాడే అవకాశం కల్పించాలని డీఎంకే సభ్యులు నినాదాలు చేశారు. డీఎంకేకు వ్యతిరేకంగా అన్నా డీఎంకే ఎమ్మెల్యేలు నినాదాలు చేశారు. దీంతో సభలో గందరగోళం నెలకొంది. గందరగోళం మధ్య ఓటింగ్ నిర్వహించేందుకు కొంత ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. అసెంబ్లీలో పన్నీర్‌సెల్వం వర్గం చీఫ్‌విప్‌గా సెమ్మలైన్ను మధుసూదన్ నియమించారు. బలపరీక్ష మరో రోజు నిర్వహించాలి
అసెంబ్లీలో డీఎంకే నేత స్టాలిన్ మాట్లాడుతూ...
‘‘విశ్వాస పరీక్ష నిర్వహించేందుకు గవర్నర్ 15 రోజుల సమయం ఇచ్చారు. తొందర ఎందుకు. బలపరీక్ష మరో నిర్వహించాలి.రహస్య ఓటింగ్ ద్వారానే ప్రజాస్వామ్యం వర్థిల్లితుంది. ఎమ్మెల్యేలను రిసార్ట్‌లో ఎందుకు దాచాల్సి వచ్చిందో స్పష్టం చేయాలి’’ అని డిమాండ్ చేశారు.
తాజా వార్తలు
- సెయింట్ లూయిస్‌లో NATS క్రీడా సంబరాలు
- రోబోటిక్, రిమోట్ సర్జరీతో వైద్య రంగంలో కువైట్ కీలక ముందడుగు
- సౌదీ రెడ్ సీ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ 2027కి వాయిదా
- ఏపీ రాజధాని కోసం మరో 14.36 ఎకరాలు..
- మెడికల్ విద్యార్థినికి రూ.2 లక్షలు సాయం చేసిన కేటీఆర్
- భారత్-యూఏఈ వాణిజ్య, పెట్టుబడి సంబంధాల బలోపేతం పై చర్చలు
- అక్టోబర్ 8న దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్-15 ప్రారంభం.. టికెట్ ధరలు ఇవే
- ఇరాన్ విమానయాన రంగం పై అమెరికా మరింత ఆంక్షల హెచ్చరిక
- షేక్ అహ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ మృతికి ప్రెసిడెన్షియల్ కోర్టు సంతాపం
- ఇతరుల ఐడీలతో సిమ్ వాడుతున్నారా? కేంద్రం DoT హెచ్చరికలు ఇవే!







