షార్జాలో అగ్ని కారణంగా రెండు వాహనాలు దగ్ధం
- February 17, 2017
దుమ్ముతో కూడిన తుఫాను మరియు వర్షం శుక్రవారం యుఎఇ లోని పలు చోట్ల కుదిపేసింది, దేశవ్యాప్తంగా ప్రత్యక్షత గణనీయంగా తగ్గిపోవడంతో వాహనదారులు పలు ఇబ్బదులు పడ్డారు. స్థానిక వాతావరణ శాఖ సూచనల ప్రకారం, వారు తమ తమ జాగ్రత్తగా డ్రైవ్ చేయాలని ప్రజలకు సలహా ఇవ్వడం జరిగింది. షార్జా ట్రాఫిక్ పోలీస్ అధికారులు తెలిపిన సమాచారం ప్రకారం,ఎమిరేట్ లో ఏర్పడిన ఈ శీతల వాతావరణం కారణంగా ఏ రకమైన ప్రధాన ప్రమాదాలు జరగలేదని నివేదించారు. షార్జా సివిల్ డిఫెన్స్ డైరెక్టర్ జనరల్ కల్నల్ సామి అల్ నాక్బి మాట్లాడుతూ నేడు అల్ మజాజ్ లో10 గంటల సమయంలో రెండు కార్లు అగ్నికి దహనమైనట్లు తెలిపారు.అగ్నిమాపక దళం సంఘటన స్ధలానికి చేరుకొని అగ్నిప్రమాదానికి కారణం కనుగొనేందుకు పోలీసులు పరిశోధన చేస్తున్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







