మాదక ద్రవ్యాల పెండింగ్ కేసులో తగ్గిన జైలుశిక్ష
- February 19, 2017
మనామా:30,000 బి డి కంటే ఎక్కువ విలువైన గంజాయి మరియు 500 మాదక ద్రవ్య మాత్రలను బంగ్లాదేశీ వ్యక్తి అక్రమ రవాణాకు పాల్పడినట్లు నేరారోపణలు వెల్లువెత్తిన నేపథ్యంలో జీవిత ఖైదులో 10 సంవత్సరాల శిక్ష కుదించబడింది. అయితే కోర్టు నిందితునికి 5000 బిడి జరిమానాని సుప్రీం అప్పీల్స్ న్యాయస్థానం ధృవీకరించింది పోలీసు అధికారులు కింగ్డమ్ వెలుపల నుండి, అతని పేరుతో వచ్చిన మోటారుబైకుల విడి భాగాలతో పాటు మాదక ద్రాయాల ప్యాకేజీలు, మాత్రలు కనుగొన్న తర్వాత ఆ నిందితుడిని అరెస్టు చేశారు.ముద్దాయికి బహరేన్ లో మాదక ద్రవ్యాల పంపిణీదారుడని న్యాయవాదులు చెప్పారు. ఆ వ్యక్తికి 25 సంవత్సరాల జైలుశిక్ష సమానం ఆ తర్వాత ప్రతివాదిని బహరేన్ నుండి బహిష్కరించనున్నారు..
తాజా వార్తలు
- ఎన్నిక ఏదైనా కూటమిదే ఘనవిజయం: మంత్రి కందుల దుర్గేష్
- దుబాయ్ మెరీనాలో 670 మంది కార్మికులకు భద్రత, సామాజిక అవగాహన కార్యక్రమాలు
- గ్లోబల్ విలేజ్ సీజన్ 31 VIP ప్యాక్‌లు విడుదల.. పరిమిత సంఖ్యలో విక్రయాలు
- గల్ఫ్ ప్రవాసులకు ఆన్లైన్లో ఓపెన్ యూనివర్సిటీ కోర్సులు
- OMCAP ఆధ్వర్యంలో జర్మనీలో ఉద్యోగాలకు 55 మంది ఏపీ నర్సుల ఎంపిక..
- మారిషస్ స్టేట్ హౌస్‌లో డా.గజల్ శ్రీనివాస్ గానం
- తెలంగాణను దేశంలో అగ్రశ్రేణి పర్యాటక గమ్యస్థానంగా తీర్చిదిద్దుతాం: మంత్రి జూపల్లి
- ఆంధ్రప్రదేశ్ సంప్రదాయ హస్తకళలకు కొత్త ఊపిరి పోస్తున్న లేపాక్షి
- తెలంగాణ జైళ్ల శాఖకు అరుదైన గౌరవం.. 109వ స్కోచ్ అవార్డు
- యూఏఈలో ఫేక్ లాటరీ స్కామ్.. Dh84,000 కోల్పోయిన వ్యక్తి..!!







