మొబైల్‌ రాడార్స్‌: ఖతార్‌ ఎంఓఐ హెచ్చరిక

- February 20, 2017 , by Maagulf
మొబైల్‌ రాడార్స్‌: ఖతార్‌ ఎంఓఐ హెచ్చరిక

స్పీడ్‌ లిమిట్స్‌కి లోబడి వాహనదారులు తమ వాహనాల్ని నడపాలని లేదంటే మొబైల్‌ రాడార్స్‌, నిబంధనల్ని ఉల్లంఘించినవారిని పసిగడ్తాయని మినిస్ట్రీ ఆఫ్‌ ఇంటీరియర్‌ హెచ్చరించింది. లఫాన్‌ రోడ్‌, సల్వా రోడ్‌, రాదాత్‌ రషెద్‌ రోడ్‌, ఉమ్‌ స్నెయిమ్‌ రోడ్‌పై ఫిబ్రవరి 19న ఈ మొబైల్‌ రాడార్లను ఏర్పాటు చేశారు. ఖతార్‌ వ్యాప్తంగా రోడ్లపై మొబైల్‌ రాడార్లను ఏర్పాటు చేయడం జరిగింది. సోషల్‌ మీడియా ద్వారా ఎప్పటికప్పుడు ఏయే రోడ్లపై కొత్తగా ఈ మొబైల్‌ రాడార్లను ఏర్పాటు చేస్తున్నదీ తెలియజేస్తోంది మినిస్ట్రీ ఆఫ్‌ ఇంటీరియర్‌. ఉల్లంఘించినవారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com