రోడ్లపై స్టంట్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు
- February 20, 2017
రోడ్లపై తమ వాహనాలతో ఎవరైనా స్టంట్స్ చేస్తే వారిపై కఠిన చర్యలుంటాయని దుబాయ్ పోలీసులు హెచ్చరించారు. ఓ ఎమిరేటీ యువకుడ్ని ఇప్పటికే అరెస్ట్ చేయడం జరిగింది. రోడ్లపై వాహనంతో స్టంట్స్ చేస్తూ ఆ యువకుడు చేసిన ఫీట్స్‌కి సంబంధించి వీడియోని వెలుగులోకి తీసుకొచ్చారు. రోడ్డుపై అతి వేగంతో వాహనాన్ని నడుపుతూ, రహదారిపై నిలిచిన నీరు ఎగిరిపడేలా స్టంట్ చేసి, కాస్సేపు రోడ్లపై ఉన్నవారిని భయభ్రాంతులకు గురిచేశాడు ఆ యువకుడు. సోషల్ మీడియాలో పోస్ట్ అయిన ఈ వీడియో క్షణాల్లో వైరల్‌గా మారింది. అతని వాహనాన్ని పోలీసులు స్వాదీనం చేసుకున్నారు. 100,000 దిర్హామ్‌ల వరకు అతనికి జరీమానా విధించే అవకాశం ఉంది. శనివారం కురిసిన భారీ వర్షం కారణంగా రోడ్లపై కొన్ని చోట& లనీరు నిలిచిపోయింది.
తాజా వార్తలు
- ఖతార్ లో ప్రత్యేక వాహన రిజిస్ట్రేషన్ నంబర్లకు దరఖాస్తులు ఆహ్వానం..!!
- అక్టోబర్ 1 నుంచి ఒమన్‌లో 1,546 వస్తువులపై జీరో వ్యాట్..!!
- ఒమన్ లో కన్జుమర్ కాన్ఫిడెన్స్ సర్వే నిర్వహిస్తున్న ఎన్సీఎస్ఐ..!!
- అల్ షహీద్ పార్క్ మూడో దశ ప్రారంభోత్సవం.. రెండు రోజుల కార్నివాల్..!!
- అక్టోబర్ 21న రియాద్ సీజన్ 2026 ప్రారంభం..!!
- బహ్రెయిన్ ఇండియన్ స్కూల్ లో ఆకట్టుకున్న పీస్ డే ప్రోగ్రామ్స్..!!
- 48 గంటల్లో ఐరిష్ క్రైమ్ బాస్ అరెస్ట్.. 82 ప్రాపర్టీలు సీజ్..యూఏఈ మంత్రి..!!
- అమరావతికి కీలక గుర్తింపు.. 13వ FRRO కేంద్రంగా ఏర్పాటు
- బ్యాంకు ఖాతాదారులకు అలర్ట్..
- హార్ముజ్ జలసంధిలో అమెరికా అండర్‌వాటర్ డ్రోన్‌ను స్వాధీనం చేసుకున్న ఇరాన్







