ఫ్లాట్ లో ఆత్మహత్య చేసుకొన్న విద్యార్థిని
- February 20, 2017
స్థానిక ఒక ప్రైవేట్ పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న ఓ 15 ఏళ్ల అమ్మాయి ఆదివారం ఆత్మహత్య చేసుకొన్నట్లు సమాచారం అందింది. అంశు జాకబ్ అనే విద్యార్థిని స్థానిక ఆసియా స్కూల్లో ఒక పదో తరగతి చదువుతూండేది. భారతదేశంలోని కేరళ రాష్ట్రంకి చెందిన ఆ బాలిక తన ఫ్లాట్ లో ఆత్మహత్య చేసుకొంది. ఆ బాలిక తండ్రి ఆదివారం మధ్యాహ్నం ఇంటికి వచ్చేసరికి తన ఫ్లాట్ లో తన కుమార్తె మరణించి ఉండటం కనిపించిందిఆయా బాలిక భౌతికకాయాన్ని సాల్మని మెడికల్ కాంప్లెక్స్ లో మృతదేహాలను భద్రపరిచే ఉంచేరు. మరియు కాగితాల ప్రక్రియ పూర్ కాబడిన తర్వాత తన స్వదేశంకు పంపనున్నట్లు అధికారవర్గాలు తెలిపాయి.ఆ బాలిక ఆత్మహత్యకు పాల్పడటాని వాస్తవ కారణం ఇంకా వెల్లడి కావాల్సి ఉంది.అంశు జాకబ్ కురువిళ్ళ కోచుమోల్ కుమార్తె మార్చి నెలలో జరిగే బోర్డు పరీక్షలకు ఆమె హాజరు కావాల్సి ఉందు,ఆసియా స్కూల్ ఉపాధ్యాయులు అంశు జాకబ్ కుటుంబం సందర్శించి మరణం సంతాపం వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- ఖతార్ లో ప్రత్యేక వాహన రిజిస్ట్రేషన్ నంబర్లకు దరఖాస్తులు ఆహ్వానం..!!
- అక్టోబర్ 1 నుంచి ఒమన్‌లో 1,546 వస్తువులపై జీరో వ్యాట్..!!
- ఒమన్ లో కన్జుమర్ కాన్ఫిడెన్స్ సర్వే నిర్వహిస్తున్న ఎన్సీఎస్ఐ..!!
- అల్ షహీద్ పార్క్ మూడో దశ ప్రారంభోత్సవం.. రెండు రోజుల కార్నివాల్..!!
- అక్టోబర్ 21న రియాద్ సీజన్ 2026 ప్రారంభం..!!
- బహ్రెయిన్ ఇండియన్ స్కూల్ లో ఆకట్టుకున్న పీస్ డే ప్రోగ్రామ్స్..!!
- 48 గంటల్లో ఐరిష్ క్రైమ్ బాస్ అరెస్ట్.. 82 ప్రాపర్టీలు సీజ్..యూఏఈ మంత్రి..!!
- అమరావతికి కీలక గుర్తింపు.. 13వ FRRO కేంద్రంగా ఏర్పాటు
- బ్యాంకు ఖాతాదారులకు అలర్ట్..
- హార్ముజ్ జలసంధిలో అమెరికా అండర్‌వాటర్ డ్రోన్‌ను స్వాధీనం చేసుకున్న ఇరాన్







