పార్కింగ్ స్థలం లేకపోవడం

- February 20, 2017 , by Maagulf
పార్కింగ్ స్థలం లేకపోవడం

మనామా:కింగ్డం యొక్క అతి పెద్ద చేపల మార్కెట్  మనామా సెంట్రల్ ఫిష్ మార్కెట్ వద్ద పార్కింగ్ స్థలం లేకపోవడంతో వ్యాపార లావాదేవీలు అమ్మకాలు గణనీయంగా తగ్గదానికి కారణమైంది  మార్కెట్ సమీపంలో వారి వాహనాలు నిలిపి ఉంచేందుకు తగినంత ఖాళీ లేకపోవడంతో వినియోగదారులు కొనేందుకు మా వద్దకు రావడం లేదని దాంతో ఆ కారణంగా మా వ్యాపారం ప్రభావితం చెందుతుందని  మార్కెట్ వద్ద ఒక బహ్రేయినీ విక్రేత ఆదివారం చెప్పారు. వినియోగదారుల కోసం పరిమిత పార్కింగ్ స్థలం ఇక్కడ ఉండే సమస్య ఎల్లప్పుడూ ఉంది. అయితే ఇటీవల సంవత్సరాల్లో,ఈ సమీపంలోని కూరగాయలు మార్కెట్ వద్ద షిప్పింగ్ ట్రక్కులు పండ్లు మరియు కూరగాయలు పంపిణీ  వాహనాలు అక్కడే నిలిపివుంచడంతో మా వినియోగదారులు వారి వారి వాహనాలు నిలుపుదల చేసుకొనే అవకాశం లేదు. సౌదీ అరేబియా నుంచి వస్తున్న మా వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారని ఇక్కడ ట్రాఫిక్ నియంత్రణ లేకపోవడం గురించి ఫిర్యాదు చేసినట్లు 50 సంవత్సరాల వ్యాపారి మహమ్మద్ మీర్జా అన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com