పసిడి ధర పైపైకి..!
- February 21, 2017
న్యూదిల్లీ: అంతర్జాతీయం పరిణామాలు, దేశీయంగా ఆభరణాల తయారీదారుల నుంచి డిమాండ్ ఉండటంతో పసిడి ధర పెరిగింది. 10గ్రాముల స్వచ్ఛమైన బంగారం రూ.250 పెరిగి రూ.29,950కి చేరింది. మరోపక్క వెండిధర కూడా రూ.50 పెరగడంతో కేజీ రూ.43,200లకు చేరింది. పరిశ్రమలు, నాణేల తయారీదారుల డిమాండ్ ఉండటంతో వెండి ధర పెరిగిందని బులియన్ ట్రేడింగ్ వర్గాలు తెలిపాయి. అంతర్జాతీయంగా 0.19శాతం పెరిగిన పసిడి ధర ఔన్సు 1,237 డాలర్లు పలికింది. వెండి ధర 0.42శాతం పెరిగి ఔన్సు 18.02డాలర్ల వద్ద ట్రేడ్ అయింది.
తాజా వార్తలు
- తెలంగాణ ప్రభుత్వం, ఆర్టీసీ జేఏసీ నేతల మధ్య చర్చలు సఫలం..!
- IPL 2026: గుజరాత్ పై బెంగళూరు ఘన విజయం
- వేసవి సెలవుల్లో విద్యార్థులకు సాఫ్ట్వేర్ కోర్సుల శిక్షణ రోహేలాస్ టెక్ ఆహ్వానం
- మణిపూర్‌లో ఘర్షణలు..ముగ్గురు మృతి
- పేటీఎంకు ఆర్బీఐ బిగ్ షాక్..
- హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షం
- కొత్త వాటర్‌ఫ్రంట్ గమ్యస్థానం నామీ బీచ్..!!
- దుబాయ్ లో స్టంట్స్ చేసిన మోటార్ సైకిల్ సీజ్..!!
- 18.5 గంటల సంక్లిష్ట ఆపరేషన్.. ఫలించిన సౌదీ సర్జన్ల కృషి..!!
- అన్ని తరాలకూ వ్యాక్సిన్లు పనిచేస్తాయి..!!









