నీరు-నిమ్మ-పాలు..రోజూ ఇవి తీసుకుంటే చాలు.. ఆరోగ్యానికి ఎంతో మేలు..
- February 21, 2017
ఉరుకులు పరుగులు, కంప్యూటర్ల ముందు గంటల పాటు కూర్చోవడం ద్వారా అనారోగ్య సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. అందుకే ఎన్ని పనులున్నా.. ఆరోగ్యంగా ఉండాలంటే ఈ చిన్ని చిట్కాలు పాటిస్తే సరిపోతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
ప్రతి రోజూ మూడు లీటర్ల నీరు సేవించడం ద్వారా ఆరోగ్యానికి ఎంతో మేలు చేసినవారవుతాం. ఒత్తిడికి గురికాకుండా ఉండేందుకు యోగా చేయడం మంచిది. ఎక్కువగా నిద్ర పోవడం వల్ల అనారోగ్య సమస్యల నుండి బయటపడుతారు. అలాగే వీలైనంత సేపు నడవాలి. ఆవేశాన్ని తగ్గించుకోవడం ద్వారా ఆరోగ్యానికి మేలు జరుగుతుంది.
రోజుకు మూడు లీటర్ల నీరు తీసుకుంటే రోగాలను దూరం చేసుకోవచ్చు. అలాగే ఒక గ్లాసుడు నిమ్మకాయ రసాన్ని తీసుకుంటే.. శరీరంలో ఉన్న కొవ్వును తీసేయవచ్చు. ఇక ఒక తులసి ఆకును నమిలితే క్యాన్సర్ రాకుండా కాపాడుకోవచ్చు. ఇక కప్పు పాలు తీసుకుంటే ఎముకలను దృఢంగా చేసుకోవచ్చు. రోజుకు యాపిల్ తీసుకోవడం ద్వారా డాక్టర్ వద్దకు వెళ్లే అవసరం ఏమాత్రం ఉండదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
తాజా వార్తలు
- ఒమన్‌లో 2.56 లక్షలకు వృద్ధుల సంఖ్య..!!
- Four astronauts reach International Space Station in record time
- సౌదీలో హౌతీ బాలిస్టిక్ మిసైల్ కూల్చివేత..!!
- అక్టోబర్ నెలంతా దేశవ్యాప్త నిరసనలు.. CJP కీలక పిలుపు
- పైలట్ స్మిత్ మచ్చర్ కోలుకుంటున్నారు..భారత రాయబారి..!!
- మదీనాలో హౌతీ దాడి.. తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- షార్జా జ్యువెలరీ షోలో ప్రపంచంలోనే ఎత్తైన బంగారు బార్..
- కువైట్‌లో వర్షాలు.. తగ్గనున్న ఉష్ణోగ్రతలు..!!
- వన్డే ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల..
- భారతీయులకు గుడ్ న్యూస్..హెచ్-1బి వీసా ఫీజు పై కీలక నిర్ణయం







