ఏపీ సీఎం భేటీ చైనా ప్రతినిధులతో

- February 21, 2017 , by Maagulf
ఏపీ సీఎం భేటీ చైనా ప్రతినిధులతో

విజయవాడ: చైనా ప్రతినిధుల బృందంతో ఏపీ సీఎం చంద్రబాబునాయుడు భేటీ అయ్యారు. హోటల్‌ గేట్‌వేలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన సిచువాన్‌ ప్రావిన్స్‌ వైస్‌ గవర్నర్‌ లియు జితో సమావేశమయ్యారు. ఇక్కడ జరగనున్న ర్రాష్ట్ర ఆర్థిక మండలి సదస్సులో ఈ ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సమావేశం అనంతరం ముంబయిలో జరిగే ఫ్యూచర్‌ డీకోడెడ్‌ వాణిజ్య సదస్సుకు చంద్రబాబు వెళ్లనున్నారు. అనంతరం సాయంత్రం ఆయన తిరిగి విజయవాడ చేరుకోనున్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com