నేడు సింగపూర్ వెళ్లనున్న'చంద్రబాబు'
- September 19, 2015

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదివారం రాత్రి సింగపూర్ పర్యటనకు బయలుదేరనున్నారు. సీఎంతో పాటు మంత్రులు యనమల, నారాయణ, ఇతర ఉన్నతాధికారులు కూడా వెళ్లనున్నారు. మాస్టర్ డెవలపర్ ఎంపికపై అసెండాస్ కంపెనీ మేనేజింగ్ డైరక్టర్ తో సీఎం బృందం చర్చలు జరుపుతారని సమాచారం. అలాగే నూతన రాజధాని నిర్మాణంపై సింగపూర్ మంత్రి ఈశ్వరన్ తో చంద్రబాబు భేటీ కానున్నారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







