ఏపీ సీఎం చంద్ర బాబు మైక్రోసాప్ట్ సీఈఓతో
- February 22, 2017
ముంబయిలో జరిగే మైక్రోసాప్ట్ ప్యూచర్ డీకోడెడ్ పై నిర్వహిస్తున్న సాంకేతిక సదస్సులో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కీలకోపన్యాసం చేయనున్నారు. ఈ సందర్భంగా మైక్రోసాప్ట్ సీఈఓ సత్య నాదెండ్లతో జరిపే సమావేశంలో పలు కీలక ఒప్పందాలు చేయనున్నారు. విశాఖపట్నాన్ని ఫిన్‌టెక్ వ్యాలీగా అభివృద్ధి చేయాలని భావిస్తున్న ప్రభుత్వం అంతర్జాతీయ ఫిన్‌టెక్ సంస్థలైన వీసా, థామస్ రాయిటర్స్‌తో ఒప్పందాలు కుదుర్చుకోనుంది. లింక్డ్ఇన్ సంస్థతోనూ అవగాహనా ఒప్పందాన్ని కుదుర్చుకోనున్నారు. సత్యనాదెళ్లతో జరిపే భేటీలో ఆంధ్రప్రదేశ్‌లో డిజిటల్ సాంకేతికత వాడకంలో మైక్రోసాప్ట్ సహకారాన్ని కోరనున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఫిన్ టెక్ రంగంలో కీలకమైన రెండు అవగాహన ఒప్పందాలు చేసుకోనుంది.
తాజా వార్తలు
- ఫ్లైదుబాయ్ ఘటన పై ఇజ్రాయెల్ తీవ్ర వ్యాఖ్యలు
- యూఏఈలో ఇన్వెస్ట్మెంట్ మోసాలపై కీలక హెచ్చరిక
- సీనియర్ సిటిజన్లకు ఉచిత ఆర్టీసీ బస్ పాసులు..పరిశీలనలో ప్రభుత్వం!
- సైన్ బోర్డు పై హిందీ పదాలు..ఇద్దరు ఇంజనీర్లను సస్పెండ్ చేసిన తమిళనాడు ప్రభుత్వం!
- దేశ నిర్మాణంలో నిర్మల సీతారామన్ కీలక పాత్ర.. సీఎం చంద్రబాబు ప్రశంసలు
- భారతి మాతాజీ అస్తమయం
- సౌదీలో అక్టోబర్ 7న నేషనల్ గ్రీనింగ్ సీజన్ ప్రారంభం..!!
- ఖతార్‌లో పటిష్టంగా సమాచార భద్రతా నిబంధనల అమలు..!!
- ఒమన్ న్యాయ వ్యవస్థలో డిజిటల్ సేవల విస్తరణ..!!
- మక్కాలో వేధింపులు.. భయాందోళనకు గురిచేసిన వ్యక్తి అరెస్ట్..!!







