ఏడు ముస్లిం దేశాల పౌరుల వలసపై నిషేధాన్ని సవరిస్తూ ట్రంప్ కొత్త పాలసీ
- February 22, 2017
ఏడు ముస్లిం దేశాల పౌరుల వలసపై నిషేధం విధస్తూ అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయంపై.. దేశ వ్యాప్తంగా తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. దీంతో కొంత వెనక్కి తగ్గిన ట్రంప్ మళ్లీ వలసలపై కొత్త విధానాన్ని ప్రకటించాలని భావిస్తున్నారు. అయితే సవరించిన ఆర్డర్ లో కూడా ఆ ఏడు దేశాలనే లక్ష్యంగా చేసుకుంటారని తెలుస్తోంది. అయితే ఈసారి వెలువడే ఆర్డర్స్ లో మాత్రం.. గ్రీన్ కార్డులు ఉన్నవారికి మినహాయింపు ఇవ్వొచ్చని తెలుస్తోంది. ఇప్పటికే అమెరికా వీసా ఉన్న వారిని దేశంలోకి అనుమతిస్తారని అధికారులు చెబుతున్నారు. కొత్త ఉత్తర్వులు ప్రస్తుతం ముసాయిదా రూపంలో అధికారులకు అందాయి. వాటికి తుదిరూపునిచ్చి... త్వరలోనే విడుదల చేస్తామని వైట్ హౌస్ ప్రకటించింది.
తాజా వార్తలు
- ఫ్లైదుబాయ్ ఘటన పై ఇజ్రాయెల్ తీవ్ర వ్యాఖ్యలు
- యూఏఈలో ఇన్వెస్ట్మెంట్ మోసాలపై కీలక హెచ్చరిక
- సీనియర్ సిటిజన్లకు ఉచిత ఆర్టీసీ బస్ పాసులు..పరిశీలనలో ప్రభుత్వం!
- సైన్ బోర్డు పై హిందీ పదాలు..ఇద్దరు ఇంజనీర్లను సస్పెండ్ చేసిన తమిళనాడు ప్రభుత్వం!
- దేశ నిర్మాణంలో నిర్మల సీతారామన్ కీలక పాత్ర.. సీఎం చంద్రబాబు ప్రశంసలు
- భారతి మాతాజీ అస్తమయం
- సౌదీలో అక్టోబర్ 7న నేషనల్ గ్రీనింగ్ సీజన్ ప్రారంభం..!!
- ఖతార్లో పటిష్టంగా సమాచార భద్రతా నిబంధనల అమలు..!!
- ఒమన్ న్యాయ వ్యవస్థలో డిజిటల్ సేవల విస్తరణ..!!
- మక్కాలో వేధింపులు.. భయాందోళనకు గురిచేసిన వ్యక్తి అరెస్ట్..!!







