'విక్రమ్ వేద' ఫస్ట్ లుక్..
- February 22, 2017
హీరో మాధవన్ ప్రస్తుతం ప్రధాన పాత్రలో ‘విక్రమ్ వేద’ అనే మూవీ తెరకెక్కుతుంది. పుష్కర్-గాయత్రి తెరకెక్కిస్తున్న విక్రమ్ వేద మూవీలో మాధవన్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రని పోషిస్తుండగా, ప్రతి నాయకుడి పాత్రలో విజయ్ సేతుపతి కనిపించనున్నాడు. ఇంక ఈ సినిమాలో శ్రద్ధ శ్రీనాథ్, వరలక్ష్మి శరత్ కుమార్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా చిత్రానికి సంబంధించి ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ఇందులో మాధవన్, విజయ్ సేతుపతి ల లుక్స్ అదిరిపోయాయి. ఆ లుక్‌పై మీరూ కన్నేయండి.
తాజా వార్తలు
- ఫ్లైదుబాయ్ ఘటన పై ఇజ్రాయెల్ తీవ్ర వ్యాఖ్యలు
- యూఏఈలో ఇన్వెస్ట్మెంట్ మోసాలపై కీలక హెచ్చరిక
- సీనియర్ సిటిజన్లకు ఉచిత ఆర్టీసీ బస్ పాసులు..పరిశీలనలో ప్రభుత్వం!
- సైన్ బోర్డు పై హిందీ పదాలు..ఇద్దరు ఇంజనీర్లను సస్పెండ్ చేసిన తమిళనాడు ప్రభుత్వం!
- దేశ నిర్మాణంలో నిర్మల సీతారామన్ కీలక పాత్ర.. సీఎం చంద్రబాబు ప్రశంసలు
- భారతి మాతాజీ అస్తమయం
- సౌదీలో అక్టోబర్ 7న నేషనల్ గ్రీనింగ్ సీజన్ ప్రారంభం..!!
- ఖతార్‌లో పటిష్టంగా సమాచార భద్రతా నిబంధనల అమలు..!!
- ఒమన్ న్యాయ వ్యవస్థలో డిజిటల్ సేవల విస్తరణ..!!
- మక్కాలో వేధింపులు.. భయాందోళనకు గురిచేసిన వ్యక్తి అరెస్ట్..!!







