వజ్బా ప్రాంతంలో డకాన్ రూట్లో రెండు నెలలపాటు డైవర్షన్
- February 22, 2017
ఓల్డ్ మరియు న్యూ వజ్బా ఇంటర్ ఛేంజ్‌ల మధ్య దుఖాన్ హైవే మీద సుమారు రెండు నెలలపాటు డైవర్షన్ ఉంటుంది. ఫిబ్రవరి 24 నుంచి ఈ డైవర్షన్ అమల్లోకి వస్తుంది. దుఖాన్ హైవే సెంట్రల్ ఎక్స్‌ప్రెస్‌వే పనులు పూర్తయ్యాక డైవర్షన్‌ని ఎత్తివేస్తారు. డైవర్షన్ కారణంగా దోహా వెళ్ళేందుకు దుఖాన్ హైవేని వినియోగించే వాహనదారులకు ప్రత్యామ్నాయ మార్గాన్ని సూచించారు. పబ్లిక్ వర్క్స్ అథారిటీ అష్గల్, మూడు లేన్లను రెండు లేన్లకు మార్చింది. స్పీడ్ లిమిట్‌ని తగ్గించి వాహనదారులు తమ వాహనాల్ని నడపవలసి ఉంటుందని అధికారులు విజ్ఞప్తి చేశారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్‌కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!







