అల్ ఫలాజ్ హోటల్‌లో 'ది వెయిటింగ్ రూమ్స్' ప్రదర్శన
- February 22, 2017
మస్కట్ గుజరాత్ సమాజ్ (ఎంజిఎస్), ప్రముఖ అవార్డ్ విన్నింగ్ గుజరాతీ ప్లే 'ది వెయిటింగ్ రూమ్స్'ను గ్రాండ్ హాల్, అల్ ఫలాజ్ హోట్‌లో ప్రదర్శించింది. ఇది 331వ ప్రదర్శన. చాలాసార్లు 'బెస్ట్ ప్లే' అవార్డుని 'ది వెయిటింగ్ రూమ్స్' గెలుచుకుంది. పురుషాధిక్య భారతీయ కుటుంబంలోని కల్చర్ అలాగే టిపికల్ ఛాలెంజెస్ వంటివి ఈ 'ప్లే'లో అత్యద్భుతంగా చూపించారు. విమెన్ సెంట్రిక్ అయిన ఈ ప్లే ఎన్నో ప్రశంసలు అందుకోవడమే కాకుండా, చాలాసార్లు ప్రదర్శితమయ్యింది. గ్రాండ్ హాల్ - అల్ ఫలాజ్ హోటల్, ఈ ప్లే సందర్భంగా పూర్తిగా నిండిపోయింది. ప్రదర్శనను తిలకించిన అనంతరం ప్రతి ఒక్కరూ ఈ ప్లేని అభినందించారు. ఇండియన్ సోషల్ క్లబ్ గౌరవ వైస్ ప్రెసిడెంట్ సిఎం సర్దార్, 'ది వెయిటింగ్ రూమ్స్' నటీనటుల్ని ప్రశంసించారు.
తాజా వార్తలు
- ఘనంగా వారధి ఇండియా ఫౌండేషన్ వార్షిక వేడుకలు
- ఆసియా క్రీడలకు గ్రాండ్ ఫినిష్.. 85 పతకాలతో భారత్
- దుబాయ్‌లో రెంట్ పెంచుతున్నారా? RERA ఇండెక్స్‌లో పెంపు లేదంటే టెనెంట్లు ఏం చేయాలి?
- ఒమన్‌లో దొంగతనం కేసు.. వ్యక్తి అరెస్ట్..!!
- కువైట్‌లో 263 భవనాల కూల్చివేతకు ఆదేశాలు..!!
- సౌదీలో భారీ వర్షాలు.. పలు ప్రాంతాల్లో ఆకస్మిక వరదల ముప్పు..!!
- బహ్రెయిన్‌లో కోస్ట్ గార్డ్ సంయుక్త తనిఖీలు..!!
- ఖతార్‌లో ఈవీ ఛార్జింగ్ నెట్వర్క్ విస్తరణ..!!
- ఖతార్ లో కస్టమర్ సర్వీస్ వీక్ 2026ను నిర్వహిస్తున్న PHCC..!!
- సౌదీ అరేబియాలో పండ్లు, కూరగాయల దిగుమతికి కొత్త నిబంధనలు..!!







