మరోసారి ఒకటైన చిరు - బాలయ్యలు
- February 23, 2017
మరోసారి మెగాస్టార్ చిరంజీవి - నందమూరి బాలకృష్ణ లు కలుసుకొని వారి ఆత్మీయాను చాటుకున్నారు. సంక్రాంతి టైములో ఇద్దరు నటించిన ఖైదీ , శాతకర్ణి చిత్రాల పోటా పోటీగా రిలీజ్ రెండు కూడా దేనికి అదే అన్నట్లు సక్సెస్ అయి , మళ్లీ ఇండస్ట్రీ కి పూర్వ వైభవాన్ని తెచ్చిపెట్టాయి. వీరి అభిమానులు సోషల్ మీడియా లో దాడి కి దిగిన కానీ మీమిద్దరం ప్రాణ స్నేహితులమే అన్నట్లు చిరు , బాలయ్యలు ఎప్పుడు కలిసిన చెప్పుకుంటారు. తాజాగా నిన్న రాత్రి సంగీత దర్శకుడు కోటి కుమారుడు రాజీవ్ పెళ్లి రిసెప్షన్ అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకకు సినిమా ఇండస్ట్రీ నుండి ఎంత మంది హాజరయి నూతన వధువు వరులను ఆశీర్వదించారు. చిరంజీవి.. బాలయ్య ఇద్దరూ హాజరవడం ఫంక్షన్ కే హెలైట్ గా నిలిచింది. ఇద్దరు కాసేపు సరదాగా ముచ్చటించుకున్నారు. అలాగే తదుపరి వారి సినిమాల గురించి కూడా మాట్లాడుకున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం మెగాస్టార్ తన 151 వ సినిమా ఫై కసరత్తులు మొదలు పెడితే , బాలయ్య 101 సినిమాకు సంబదించిన పనుల్లో నిమగ్నమయ్యారు.
తాజా వార్తలు
- ఘనంగా వారధి ఇండియా ఫౌండేషన్ వార్షిక వేడుకలు
- ఆసియా క్రీడలకు గ్రాండ్ ఫినిష్.. 85 పతకాలతో భారత్
- దుబాయ్‌లో రెంట్ పెంచుతున్నారా? RERA ఇండెక్స్‌లో పెంపు లేదంటే టెనెంట్లు ఏం చేయాలి?
- ఒమన్‌లో దొంగతనం కేసు.. వ్యక్తి అరెస్ట్..!!
- కువైట్‌లో 263 భవనాల కూల్చివేతకు ఆదేశాలు..!!
- సౌదీలో భారీ వర్షాలు.. పలు ప్రాంతాల్లో ఆకస్మిక వరదల ముప్పు..!!
- బహ్రెయిన్‌లో కోస్ట్ గార్డ్ సంయుక్త తనిఖీలు..!!
- ఖతార్‌లో ఈవీ ఛార్జింగ్ నెట్వర్క్ విస్తరణ..!!
- ఖతార్ లో కస్టమర్ సర్వీస్ వీక్ 2026ను నిర్వహిస్తున్న PHCC..!!
- సౌదీ అరేబియాలో పండ్లు, కూరగాయల దిగుమతికి కొత్త నిబంధనలు..!!







