వలస పని మనుష్యులను రక్షించడానికి ఉద్దేశించిన పథకం రద్దు
- February 24, 2017
మస్కట్ : వలస పని మనుష్యులను రక్షించడానికి ఉద్దేశించిన భారతదేశం మరియు బహరేన్ సంయుక్తంగా ఆర్థిక హామీ పథకంను రద్దు చేయనున్నారు. గతంలో యజమానులు చెల్లించిన వేతన బకాయిలను అరబ్ దేశంలో భారతీయ మహిళలుకు ఆ పథకం ద్వారా సాయమందించేవారు. వేలమంది వలస పని మనుష్యులను రక్షించడానికి ఉపయోగించే ఆ ఆర్థిక హామీ పథకంకు ఇకపై స్వస్తి పలకాలనే యోచన చేస్తున్నాయి. మనామా భారత దౌత్యకార్యాలయం తెలిపిన వివరాల ప్రకారం, ఒక మిలియన్ మంది చిన్న గల్ఫ్ రాష్ర్టంలో 300,000 మంది భారతీయ వలస కార్మికులు ఉన్నారు.వీరిలో అత్యధికులు నిర్మాణ రంగంలో ఉన్న కార్మికులు, తోటలలో, డ్రైవర్లుగా ఉద్యోగాలు చేస్తున్నారని తెలిపారు. అలాగే,15,000 మంది మహిళలు పని మనుష్యులుగా కొనసాగుతున్నట్లుగా పేర్కొన్నారు. బహరేన్ లేబర్ మార్కెట్ రెగ్యులేటరీ అథారిటీ రెండు దేశాల వలసపని మనుస్యులకు ఆర్థిక సాయం అందించే పథకం రద్దు చేయాలని ఒక ప్రతిపాదనను అధ్యయనం చేసే ఈ నెల ప్రచురించిన ఒక బ్లాగ్ లో ప్రచురించారు. కానీ అందుకు సంబంధిన మరిన్నీ వివరాలు ఇవ్వలేదు.
తాజా వార్తలు
- ఏపీలో నాలుగు కొత్త కమిషనరేట్లకు ఆమోదం
- స్కూల్ ప్రాంగణంలో పిల్లల ఫొటోలు తీస్తే భారీ జరిమానా.. తల్లిదండ్రులకు హెచ్చరిక
- భారత్-స్విట్జర్లాండ్ మధ్య 5 కీలక ఒప్పందాలు.. ఏంటంటే?
- సౌదీలో మరో ఐదు రోజులపాటు వర్షాలు.. ప్రజలకు సివిల్ డిఫెన్స్ హెచ్చరిక..!!
- క్రాస్ బార్డర్ నేరాలపై GCC దేశాల మధ్య మరింత సహకారం..!!
- ఖతార్లో ట్రాఫిక్ ప్రమాదాలు.. కారణాలపై హోం మినిస్ట్రీ కీలక ప్రకటన..!!
- ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే డెలివరీ సంస్థలపై చర్యలు..!!
- పర్యావరణ చట్టం.. బిల్లుపై చర్చించిన ఒమన్ షురా కౌన్సిల్..!!
- ఫుజైరాలో బావిలో పడిన చిన్నారి, డొమెస్టిక్ వర్కర్ సేఫ్..!!
- జ్ఞానేశ్ కుమార్ పై రాహుల్ గాంధీ ఫైర్







