షార్జా నుంచి భారతదేశంకు విమాన ఛార్జ్ కేవలం 69 దిర్హామ్స్ మాత్రమే
- February 24, 2017
షార్జా ఆధారిత తక్కువ ధర ఎయిర్ అరేబియా విమాన సంస్థ షార్జా నుంచి భారతదేశంకు ఎంతో తక్కువ విమాన ఛార్జ్ టిక్కెట్లతో 69 డి హెచ్ గమ్యస్థానానికి చేర్చనున్నట్లు తన వైమానిక వెబ్సైట్లో ప్రకటించింది. విమాన ప్రయాణికులను ప్రోత్సాహించేందుకు క్యారియర్ వెబ్ సైట్ లో, ప్రయాణికులు ఒకవైపున ప్రయాణించే టిక్కెట్లతో 69 డి హెచ్ ఖర్చుతో కోళికోడ్ మరియు తిరువంతపురం బుక్ చేసుకోవచ్చు.ఈ టికెట్లలోఅన్ని అదనపు పన్నులు చేర్చారు, కానీ విమానాశ్రయ పన్నులు ఈ టికెట్ లలో చేర్చబడలేదు. అయితే ఈ టికెట్ ధరలు కొసీకోడీ ప్రయాణంకు వచ్చే నెల మార్చి 20 వ తేదీ తర్వాత పరిగణన లోనికి వస్తాయని అదేవిధంగా ఏప్రిల్ 9 వ తేదీ తర్వాత తిరువంతపురం విమానంలో ప్రయాణించడానికి వీలు కానుంది. ఈ ప్రమోషన్ ముగింపు తేదీ ఎక్కడా పేర్కొనబడలేదు. విమాన ప్రయాణాల ప్రమోషన్లో భాగంగా తమ సంస్థ విమానాలలో భారతీయ భోజనం ప్రయాణికులకు వడ్డిస్తారని తెలిపింది.
తాజా వార్తలు
- హౌసింగ్ నిబంధనల ఉల్లంఘన.. 4 భవనాలకు విద్యుత్ కట్..!!
- ఏపీలో సాంకేతిక పర్యాటకానికి పెద్దపీట:మంత్రి కందుల దుర్గేష్
- తిరుచానూరులో ఆలయం ఏనుగు దాడిలో గాయపడిన మావటి మృతి
- బాలీవుడ్ దిగ్గజ నటుడు నానా పటేకర్ మృతి
- విజయవాడలో దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ సదస్సు
- అబుదాబిలో కార్మికుల నివాస పరిస్థితులపై మానవ హక్కుల సంస్థ క్షేత్రస్థాయి పరిశీలన
- సౌదీ విమానాశ్రయాలపై హౌతీ దాడులు.. ముగ్గురు మృతి, 36 మందికి గాయాలు
- ఇక వాట్సాప్‌లోనే క్యాస్ట్ సర్టిఫికెట్
- దుబాయ్‌లో ప్రాంతాల వారీగా రంగులతో కొత్త స్ట్రీట్ సూచికలు
- విద్యార్థులే వికసిత్ భారత్ నిర్మాణ శిల్పులు: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా







