ఐసిస్ ఘాతుకం.. 42 మంది మృతి
- February 24, 2017
సిరియాలో శుక్రవారం దారుణ ఘటన చోటుచేసుకుంది. సిరియాకు ఉత్తరాన ఉన్న అల్ బాబ్ నగరంలో జరిగిన కారు బాంబు పేలుళ్లలో 42 మంది మృతిచెందారు. పదుల సంఖ్యలో ప్రజలు గాయపడ్డారు. ఫ్రీ సిరియన్ ఆర్మీ సెక్యూరిటీ చెక్‌పోస్టును ఐసిస్ తీవ్రవాదులు కారు బాంబుతో ఢీకొట్టారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని ఆపరేషన్ యూప్రేటెస్ హ్యుమన్ రైట్స్ సంస్థ తెలిపింది.
ఇస్లామిక్ తీవ్రవాదులకు వ్యతిరేకంగా టర్కిష్ సేనలు ఆపరేషన్‌ను ప్రారంభించిన నాటి నుంచి సుమారు 100 మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. టర్కిష్ దళాలకు మద్దతుగా యూఫ్రటీస్ సంస్థ దాడులు జరిపిస్తుందని తెలిపింది.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్‌తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









