పేదవాడి ఆకలి తీర్చేందుకు నడుం బిగించిన హర్యానా
- February 24, 2017
హర్యానా ప్రభుత్వం కార్మికుల కోసం ఓ ప్రత్యేక పథకాన్ని ప్రవేశపెట్టనుంది. ఐదు రుపాయలకు అల్పాహారం, పది రూపాయలకు సంపూర్ణ భోజనం అందించనుంది. కార్మికులు పని చేసే చోటుకు వాహనాల ద్వారా వీటిని సమకూర్చుతారు.
హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖత్తర్ శుక్రవారం కార్మిక మంత్రిత్వ శాఖతో సమావేశమై ఈ నిర్ణయం తీసుకున్నారు. అంత్యోదయ అన్న పథకాన్ని నెల రోజుల్లో ప్రారంభించాలని అధికారులను ఆయన ఆదేశించారు
తాజా వార్తలు
- ప్రపంచవ్యాప్తంగా వన్యప్రాణుల సంఖ్య 73 శాతం తగ్గింది..!!
- ఖతార్‌లో జాతీయ ఫ్లూ టీకా క్యాంపెయిన్.. ఉచితంగా వ్యాక్సిన్..!!
- బహ్రెయిన్‌లో వెటర్నరీ నమూనాల ఎగుమతి సులభతరం..!!
- యూఏఈలో షాపింగ్ పై ఇంధన ధరల ప్రభావం..!!
- కువైట్‌లో 8 కార్మిక చట్ట ఉల్లంఘనలపై ఫిర్యాదు.. ఇక ఆన్లైన్లోనే..!!
- జెడ్డా ఎయిర్పోర్ట్ టెర్మినల్ 4లో పాస్‌పోర్ట్ కౌంటర్ల తనిఖీలు..!!
- దుబాయ్ రాయల్ ఫామిలీకు సిరిసిల్ల చేనేత కళాకారుడి అరుదైన కానుక
- ఖతార్‌లో ఇంపౌండ్ వాహనాల ఆన్లైన్ వేలం..!!
- గల్ఫ్ దేశాల భద్రతపై జీసీసీ పోలీస్ చీఫ్‌ల కీలక సమావేశం..!!
- దుబాయ్ ట్యాక్సీ డ్రైవర్ నిజాయితీ.. యూఏఈకి మకాం మార్చిన భారతీయ వ్యాపారి..!!







