లింగ ప్రాధాన్యంపైనే కీలక చర్చ
- February 27, 2017
⇒; ముగిసిన కామన్వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్ సదస్సు
⇒; సదస్సులో పాల్గొన్న ఎంపీ కవిత
కామన్వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్ (సీపీఏ) నిర్వహించిన సదస్సు ముగిసింది. లండన్‌లోని విల్టన్ పార్కులో మూడు రోజులపాటు జరిగిన సదస్సుకు మొత్తం 16 దేశాలకు చెందిన 24 మంది మహిళా ఎంపీలు హాజరయ్యారు. సదస్సులో ప్రధానంగా లింగ ప్రాధాన్యం పై చర్చించినట్లు ఇందులో పాల్గొన్న నిజామాబాద్ ఎంపీ కవిత తెలిపారు. లింగవివక్ష రూపాలను వివరించడంతో పాటు రాజకీయాలు, న్యాయ రంగాల్లో నెలకొన్న వివక్షపైనా చర్చించామన్నారు.
సభ్యులు తమ విజయ గాథలను మిగతా దేశాల సభ్యులతో పంచుకున్నారని, సదస్సు స్ఫూర్తినిచ్చిం దని, మహిళలు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై చర్చించామని ఆమె ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
సదస్సుకు సీపీఏ సెక్రటరీ జనరల్ అక్బర్ ఖాన్, ప్రివిలేజెస్ పార్లమెంటరీ కమిటీ చైర్‌పర్సన్ ఎం.లేఖి నాయకత్వం వహించారన్నారు.
తాజా వార్తలు
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!









