ఆడియో వేడుక ఈ నెలలోనే బాహుబలి 2

- March 01, 2017 , by Maagulf
ఆడియో వేడుక ఈ నెలలోనే బాహుబలి 2

రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన వెండి తెర శిల్పం బాహుబలి.. ఈ సినిమా సీక్వెల్ ను ఏప్రిల్ 28న రిలీజ్ చేసే సన్నాహాల్లో చిత్ర యూనిట్ ఉన్నది.. గ్రాఫిక్ వర్క్స్ జరుపుకొంటున్న బాహుబలి టీజర్ ను మార్చి మొదటి వీక్ లో రిలీజ్ చేసి ఆడియో వేడుకను మార్చి నెలాఖరులోగా పూర్తి చేసే యోచనలో ఉన్నారట.. 
బాహుబలి 2 ఆడియో వేడుకను గ్రాండ్ గా ఉగాది రోజున రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ నిర్ణయించారట. కాగా ఈ ఆడియో వేడుకకు వేదికగా.. బాహుబలి పార్ట్ 1 ఆడియో వేడుకను రిలీజ్ చేసిన తిరుపతి లో గానీ వైజాగ్ లో రిలీజ్ చేసే ప్లాన్ లో చిత్ర యూనిట్ ఉన్నట్లు తెలుస్తోంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com