ఫిబ్రవరిలో 129 ఇల్లీగల్ వర్కర్స్ అరెస్ట్
- March 02, 2017
పోర్ట్స్, సెర్చ్ అండ్ ఫాలో అప్ - నేషనాలిటీ పాస్పోర్ట్స్ అండ్ రెసిడెన్స్ ఎఫైర్స్ అసిస్టెంట్ అండర్ సెక్రెటరీ, వెల్లడించిన వివరాల ప్రకారం ఫిబ్రవరిలో 129 మంది ఇల్లీగల్ వర్కర్స్‌ని అరెస్ట్ చేసినట్లు తెలియవస్తోంది. ఫిబ్రవరిలో నిర్వహించిన ఇన్స్పెక్షన్ డ్రైవ్స్‌లో వీరంతా పట్టుబడ్డారు. లేబర్ మార్కెట్ రెగ్యులేటరీ అథారిటీ, పోలీస్ డైరెక్టరేట్స్, మినిస్ట్రీ ఆఫ్ వర్క్స్ అండ్ మునిసిపాలిటీ ఎఫైర్స్ సంయుక్తంగా ఈ డ్రైవ్ నిర్వహించాయి. సంయుక్తంగా నిర్వహించే ఆపరేషన్లతో మెరుగైన ఫలితాలు ఉంటాయని ఈ సందర్భంగా అండర్ సెక్రెటరీ చెప్పారు. ఇల్లీగల్ వర్కర్స్ విషయంలో పౌరుల సహాయం కూడా ఎంతో అవసరం ఉందని అండర్ సెక్రెటరీ చెప్పారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







