గుజరాత్ హోం మంత్రిపై చెప్పుతో దాడి
- March 02, 2017
గుజరాత్ హోం మంత్రిపై ఓ వ్యక్తి చెప్పు విసిరాడు. అసెంబ్లీ ఆవరణలోనే ఈ ఘటన జరిగింది. అసెంబ్లీ ఆవరణలో హోం మంత్రి ప్రదీప్జడేజా మీడియాతో మాట్లాడుతుండగా అకస్మాత్తుగా ఓ అంగంతకుడు చెప్పు విసిరారు. అయితే ఆ యువకుడు విసిరిన చెప్పు మంత్రికి తగలకుండా ఆయన సెక్యూరిటీ సిబ్బందికి తగిలింది. చెప్పు విసిరిన వ్యక్తిని గోపాల్ ఇటాలియాగా గుర్తించారు. మద్యం మాఫియాపై చర్యలు తీసుకోవాలని ఎన్నిసార్లు కోరినా హోంమంత్రి పట్టించుకోలేదని గోపాల్ ఆరోపించారు. దాడికి పాల్పడిన గోపాల్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
తాజా వార్తలు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!







