ఇక గన్నవరం ఎయిర్పోర్టుకు 'ఎన్టీఆర్ అమరావతి' పేరు
- March 02, 2017
గన్నవరం ఎయిర్పోర్టుకు 'ఎన్టీఆర్ అమరావతి' పేరు పెట్టాలని కేబినెట్ సమావేశంలో నిర్ణయించారు. ఏపీ కేబినెట్ నిర్ణయంతో ఇక గన్నవరం ఎయిర్ పోర్టు పేరు మారిపోనుంది. ఇక నుంచి గన్నవరం ఎయిర్ పోర్టును ఎన్టీఆర్ అమరావతి ఎయిర్ పోర్టుగా పిలవాల్సి ఉంటుంది. తిరుపతి ఎయిర్పోర్టుకు 'శ్రీ వెంకటేశ్వర ఎయిర్పోర్టు'గా నామకరణం చేయనున్నట్లు కేబినెట్ సమావేశంలో నిర్ణయించారు.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







