ఉక్రెయిన్ బొగ్గు గనిలో పేలుడు, 11 మంది మృతి
- March 02, 2017
ఉక్రెయిన్‌లోని బొగ్గు గనిలో గురువారం పేలుడు సంభవించింది. మిథేన్ గ్యాస్ లీక్ కావడంతో ఈ ప్రమాదం జరిగింది. 11 మంది మృతి చెందగా సుమారు 20 మంది గల్లంతైనట్లు ఆ దేశ అధికారులు చెబుతున్నారు. ఈ పేలుడు సంభవించినప్పుడు బొగ్గు గనిలో 172 మంది కార్మికులున్నట్లు తెలుస్తోంది. గనిలో చిక్కుకున్న వారిని రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారు.
తాజా వార్తలు
- హైదరాబాద్: 32 మంది బ్యాంకు అధికారుల అరెస్ట్..
- గచ్చిబౌలిలో భారీ అగ్నిప్రమాదం: 15 బైకులు దగ్ధం
- ఒమన్ గల్ఫ్‌లో ముదిరిన ఉద్రిక్తతలు
- మలేషియాలో ఘోర అగ్నిప్రమాదం..వెయ్యి ఇళ్లు దగ్ధం
- అమెరికాలో మాస్ షూటింగ్…8 చిన్నారులు మృతి
- ఘర్రాఫత్ అల్ రాయన్ ఇంటర్చేంజ్ వద్ద రోడ్ మూసివేత..!!
- సౌదీ అరేబియాలో ఉరుములతో కూడిన వర్షాలు..!!
- యూఏఈలో నిత్యావసర వస్తువుల ధరలను పోల్చడానికి కొత్త వేదిక..!!
- ఒమన్ మానవ హక్కుల కమిషన్ (OHRC) పునర్నిర్మాణం..!!
- జాతీయ భద్రతా ఉల్లంఘనలపై తక్షణ చర్యలకు ఆదేశాలు..!!









