ఖతార్‌లో ఇంటర్నేషనల్ ఫుడ్ ఫెస్టివల్
- March 02, 2017
ఖతార్‌లో 2017 ఇంటర్నేషనల్ ఫుడ్ ఫెస్టివల్‌కి రంగం సిద్ధమవుతోంది. మార్చ్ 29న ఈ ఫెస్టివల్ ప్రారంభమవుతుంది. ఏప్రిల్ 8 వరకు ఈ ఫెస్టివల్ కొనసాగుతుంది. మ్యూజియం ఆఫ్ ఇస్లామిక్ ఆర్ట్స్ పార్క్, కటారా కల్చరల్ విలేజ్, పెరల్ ఖతార్‌లలో ఈ ఫెస్టివల్‌ని ప్రారంభించనున్నారు. ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలకు చెందిన సంప్రదాయ వంటకాలు, గల్ఫ్ దేశాల్లోని సంస్కృతీ సంప్రదాయాల్ని ప్రతిబింబించే వంటకాలు ఆహూతులకు పసందైన రుచుల్ని అందించనున్నాయి. ఫుడ్ ఫెస్టివల్‌కి సంబంధించి పూర్తి వివరాలు వెబ్సైట్లో పొందుపర్చుతామని నిర్వాహకులు వెల్లడించారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రముఖ చెఫ్‌లు ఈ ఫెస్టివల్లో ప్రధాన ఆకర్షణ కానున్నారు. అద్భుతమైన వంటకాలతో ఆహూతుల మన్ననల్ని అందుకోనున్నారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







