గడవు తీరిన రైస్ అమ్మకం: ఐదుగురికి జైలు
- March 02, 2017గడువు తీరిన రైస్‌ని అమ్మకానికి పెట్టిన కేసులో ఐదుగురు వ్యక్తులకు న్యాయస్థానం జైలు శిక్ష విధించింది. ఇందులో ముగ్గురికి మూడేళ్ళ జైలు శిక్ష, 15,000 రియాల్స్ జరీమానా విధించడం జరిగింది. మరో ఇద్దరికి ఏడాది జైలు శిక్షతోపాటుగా 5,000 రియాల్స్ జరీమానా విధించారు. ఈ ఐదుగురూ వలసదారులు కావడం గమనించదగ్గది.
తాజా వార్తలు
- తిరుమలకు చేరుకున్న ఉపరాష్ట్రపతి సి.పి.రాధకృష్ణన్
- IPL 2026: ఢిల్లీ పై బెంగళూరు ఘన విజయం
- ఎమిరేట్స్ A380లో స్టార్‌లింక్ వై-ఫై ప్రారంభం
- వందేళ్ల వేడుకలో గుడ్ న్యూస్…ఏయూకి రూ.500 కోట్లు
- శాంతికి రష్యా కృషి…పుతిన్ కీలక ప్రకటన
- పెట్రోల్, డీజిల్ సరఫరా పై స్పష్టత: ఎంపీ బాలశౌరి
- ఒకే కుటుంబంలో నలుగురు మృతి..కారణం బిర్యానా? పుచ్చకాయ?
- వినోదాల కేంద్రంగా ఇనార్బిట్ మాల్
- సింగపూర్‌లో మంత్రి సత్యకుమార్‌తో ప్రవాస తెలుగు సమాజం ముఖాముఖీ కార్యక్రమం
- బహ్రెయిన్ లో మానవ అక్రమ రవాణా ముఠా గుట్టురట్టు..!!









