కుక్కలను చంపడంపై ఆరోపణ... బహ్రేయినీ వ్యక్తి నిర్దోషి
- March 03, 2017
వీధి కుక్కలు తన కోళ్లని తింటున్నాయని మరియు పిల్లలపై దాడి చేస్తున్నాయని వీధికుక్కల చంపడంపై ఆరోపణలు వెలువడిన నేపథ్యంలో ఆస్తి రక్షణలో భాగంలో ఇది చేసిన ఉంటాడని పేర్కొంటూ, ఒక బహ్రేయినీ వ్యక్తిని దిగువ క్రిమినల్ కోర్ట్ నిర్దోషిగా పేర్కొంది. ప్రతివాది తన పెరటిలో కోళ్లు పెంపకం చేపట్టడం జరిగినది. తన ఇంటి సమీపంలో కోళ్లపై వీధికుక్కలు దాడి చేయడంతో ఆ వ్యక్తి గొడ్డలి చేత పట్టి వాటిలో ఒక కుక్కని హతమార్చాడు. కుక్కల గుంపు తన ఇంట్లో ఉన్న చిన్నపిల్లలపై దాడికి యత్నించడంతో ఆ వ్యక్తి అదే గొడ్డలితో మరో కుక్కని చంపడం జరిగింది. దీనితో జంతు ప్రేమికులు పెంపుడు జంతువులను చంపడం వంటి నేరాన్ని అతిక్రమించాడని ఆ వ్యక్తిపై కేసు దాఖలయింది. కోర్టు ప్రతివాది ఆత్మరక్షణ..ఆస్తుల సంరక్షణలో భాగంగా ఆ చర్యకు పూనుకొని ఉండవచ్చని ప్రతిస్పందిస్తూ ఆ వ్యక్తికి వ్యతిరేకంగా నమోదైన ఆరోపణలను కొట్టివేసింది.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







