పేద ప్రజలకు ఉచితంగా 20 లక్షల ఇంటర్నెట్ కనెక్షన్లు
- March 03, 2017
త్రివేండ్రం: పేద ప్రజలకు ఉచితంగా 20 లక్షల ఇంటర్నెట్ కనెక్షన్లను కల్పించనున్నట్టు కేరళ ప్రభుత్వం ప్రకటించింది. శుక్రవారం కేరళ ఆర్థిక మంత్రి థామస్ ఐజాక్ ఆ రాష్ట్ర అసెంబ్లీలో 2017-08 వార్షిక బడ్జెన్ను ప్రవేశపెట్టిన సందర్భంగా ఈ ప్రకటన చేశారు.
ఇంటర్నెట్ అన్నది ఇప్పుడు ప్రజల హక్కుగా మారిందని, 18 నెలల లోపు కే ఫోన్ నెట్వర్క్ ద్వారా ఇంటర్నెట్ గేట్ వేను సమకూరుస్తామని ఐజాక్ చెప్పారు. ఇందుకోసం 1000 కోట్ల రూపాయలను కేటాయించినట్టు తెలిపారు. 20 లక్షల మందికి ఉచితంగా ఇంటర్నెట్ సదుపాయం కల్పిస్తామని, మిగిలిన వారికి తక్కువ ధరకు అందిస్తామని చెప్పారు.
తాజా వార్తలు
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ







