భారత్ సైన్యం వాట్సాప్‌కు పాకిస్థానీల స్పామ్ మెసేజ్‌లు
- March 05, 2017
భారతదేశ సైనికులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఫిర్యాదు చేసేందుకు ఏర్పాటు చేసిన వాట్సాప్ నంబర్ దుర్వినియోగమవుతోంది. కొందరు జవాన్లు తమ సమస్యలను ఎవరికి చెప్పుకోవాలో తెలియక, సామాజిక మాధ్యమాలను ఆశ్రయించడంతో స్పందించిన ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ +91 9643300008 వాట్సాప్ నంబరును జనవరి 28 నుంచి ప్రారంభించారు. సైనిక వర్గాల సమాచారం ప్రకారం పాకిస్థానీలు ఈ నంబరుకు స్పామ్ మెసేజ్‌లు పంపిస్తున్నారు. పాకిస్థానీలు విపరీతంగా మెసేజ్‌లు పంపిస్తున్నారు. దాదాపు 30 వేలకు పైగా ఇటువంటి మెసేజ్‌లు వచ్చాయని, వీటిలో అత్యధికంగా భారతదేశ వ్యతిరేక సందేశాలు ఉన్నాయని తెలుస్తోంది. దీంతో పాకిస్థానీ నంబర్ల నుంచి మెసేజ్‌లు రాకుండా కట్టుదిట్టం చేశారు.
కేవలం భారతదేశ జవాన్లకు మాత్రమే ఉపయోగపడటం కోసం ఈ సదుపాయాన్ని కల్పించారన్న సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- ఖతార్లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్







