మార్చి 17న 'ఓ పిల్లా నీ వల్లా'..
- March 05, 2017
కిషోర్ స్వీయదర్శకత్వంలో బిగ్ విగ్ మూవీ ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నిర్మిస్తున్న చిత్రం `ఓ పిల్లా నీ వల్లా`. కృష్ణచైతన్య, రాజేష్ రాథోడ్, మోనికా సింగ్, షాలు చారసియా నటీనటులు. ఇటీవలే రిలీజ్ చేసిన ఆడియోకి మంచి స్పందన వచ్చింది. దర్శకనిర్మాత కిషోర్ ఓ అభిరుచి గల చిత్రాన్ని తెరకెక్కించారన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు.
టాలీవుడ్ క్రేజీ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఆవిష్కరించిన మోషన్ పోస్టర్‌కి, యంగ్ హీరో శర్వానంద్ రిలీజ్ చేసిన ట్రైలర్‌కి టాలీవుడ్ ప్రముఖులు సహా ప్రేక్షకాభిమానుల నుంచి, పరిశ్రమ నుంచి చక్కని ప్రశంసలు దక్కాయి. మార్చి 17న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







