స్టన్నింగ్ లుక్స్‌తో ఆర్య పోస్టర్..
- March 05, 2017
తమిళ హీరో ఆర్య ఫ్యామిలీ థ్రిల్లర్ ది గ్రేట్ ఫాదర్ అనే చిత్రాన్ని చేస్తున్నాడు. మమ్ముట్టి, స్నేహ ప్రధాన పాత్రలలో కనిపించనున్న ఈ చిత్రంలో ఆర్య ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడు. చిత్ర యూనిట్ ఆ మధ్యన స్నేహ లుక్ రివీల్ చేశారు. తాజాగా ఆర్య స్టన్నింగ్ లుక్ ఒకటి విడుదల చేసింది టీం. భారీ కండలతో యుద్దానికి సిద్దం అనేలా ఉంది ఆర్య లుక్.
ఈ చిత్రం మార్చి 30న థియేటర్స్ లోకి రానుండగా ఈరోజు సాయంత్రం 6గం.లకు మోషన్ పోస్టర్ విడుదల చేస్తామంటూ టీమ్ ప్రకటించింది. హనీఫ్ అదేని ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







