భాగ్యనగరం లో మండిపోతున్న ఎండలు
- March 05, 2017
మార్చి లోనే భానుడు నిప్పులు కక్కుతున్నాడు. ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా 5 డిగ్రీలు ఎక్కువగా నమోదవుతున్నాయి. దీంతో ఎండల నుంచి ఉపశమనం పొందేందుకు భాగ్యనగర వాసులు జల విహారాలకు పరుగులు పెడుతున్నారు. జలవిహార్ లో సందడిని మా ప్రతినిధి సత్యనారాయణ అందిస్తారు.
తాజా వార్తలు
- క్రికెట్లో కొత్త రూల్స్, చౌక బ్యాట్లకు గ్రీన్ సిగ్నల్!
- ముంబై ఎయిర్పోర్టులో తప్పిన పెను ప్రమాదం
- అమెరికాతో చర్చలకు అధ్యక్షుడి ఆదేశాలు: ఇరాన్ మీడియా
- 10 తర్వాత పూర్తి స్థాయిలో ఇండిగో విమానాల కార్యాచరణ
- అగ్రిటెక్ 2026: ఫిబ్రవరి 12న ప్రారంభం..!!
- జజాన్ హానీ ఎగ్జిబిషన్.. 4 రోజుల్లో రికార్డు సేల్స్..!!
- వెబ్సైట్ డౌన్.. యూఏఈ లాటరీ క్లారిటీ..!!
- ఎక్స్ఛేంజ్ కంపెనీలలో క్యాష్ లిమిట్ తగ్గింపు..!!
- డిజెబిలిటీ కార్డుతో ప్రభుత్వ సేవలు, ప్రయోజనాలు..!!
- రమదాన్ కు సిద్ధమవుతున్న బహ్రెయిన్..!!







