కొరటాల శివకు కారు బహుమతిగా ఇచ్చిన మహేష్ బాబు
- September 23, 2015
'శ్రీమంతుడు' దర్శకుడు కొరటాల శివకు మహేష్‌బాబు సర్‌ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చారు. ఆడిఎ6 మ్యాట్రిక్ కారును ఆయనకు బహుమతిగా అందజేశారు. 'శ్రీమంతుడు' చిత్రానికి దర్శకత్వం వహించిన కొరటాల శివ తనకెంతో పేరు తెచ్చారని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ఎక్కువ ఫీచర్స్ ఉన్న ఈ కారు తనకు బహుమతిగా ఇవ్వడం పట్ల కొరటాల వర్ణించలేని ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆడి హైదరాబాద్ మేనేజింగ్ డైరెక్టర్ రాజీవ్ సంఘ్వీ మాట్లాడుతూ.. కొత్త టెక్నాలజీతో రూపొందిన ఈ కారు మార్కెట్లోకి మహేష్‌బాబు ద్వారా రావడం చాలా ఆనందంగా ఉందని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







