బహరేన్ లో భారతీయ నిర్వాసితుడు మృతి
- March 07, 2017
ఒక భారతీయ నిర్వాసితుడు గుండెపోటుతో మరణించాడు. భారతదేశంలోని కేరళ రాష్ట్రంలో త్రిచూర్ కు చెందిన 47 ఏళ్ళ నాసర్ రిఫ్ఫాలో ఎక్సయోటిక్ కార్ల కంపెనీలో పని చేస్తూఉండేవారు. నాసర్ గత 12 ఏళ్ళ నుంచి బహరేన్ లో నిర్వాసిత జీవితం గడుపుతున్నారు. బి డి ఎఫ్ ఆసుపత్రిలో ఆయన పార్ధీవ దేహాన్ని భద్రపరిచారు. సామాజిక కార్యకర్త బషీర్ అంబాలాయి తెలిపిన వివరాల ప్రకారం, నాసర్ భౌతికకాయాన్ని స్వదేశంకు తరలించేందుకు అవసరమైన డాక్యుమెంట్ పనులు పూర్తయ్యాయని ఆయన తెలిపారు.
తాజా వార్తలు
- కెనడా కొత్త పౌరసత్వ చట్టం
- అమెరికాలో శంకర నేత్రాలయ ఫండ్రైజింగ్ సంగీత కార్యక్రమం
- IBSA సమావేశంలో ప్రధాని మోదీ కీలక సూచనలు
- ఫ్యూచర్ సిటీలో పర్యటించిన సీఎం రేవంత్
- అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు పై కీలకమైన అప్ డేట్
- వాషింగ్టన్లో వెబ్ సమ్మిట్ ఖతార్ 2026 ప్రమోషన్..!!
- అరేబియన్ గల్ఫ్ స్ట్రీట్ తాత్కాలికంగా ప్రారంభం..!!
- బహ్రెయిన్ లో యూఏఈ అధ్యక్షుడికి అరుదైన గౌరవం..!!
- ట్రాన్స్పోర్ట్ అథారిటీ అదుపులో 1,349 మంది..!!
- పని ప్రదేశంలో మీ హక్కులు తెలుసా?







