ఉగాది పండుగను ఈ నెల 29నే జరుపుకోవాలి
- March 07, 2017
ఉగాది పండుగను ఈ నెల 29నే జరుపుకోవాలని తెలంగాణ బ్రాహ్మణ పరిషత అధ్యక్షుడు గంగు భానుమూర్తి సహా పలువురు సిద్ధాంతులు సూచించారు. హైదరాబాద్ నల్లకుంటలోని శ్రీసీతారామాంజనేయ సరస్వతీ దేవాలయంలో గంగు భానుమూర్తి ఆధ్వర్యంలో దృక్, పూర్వగణిత పంచాంగ కర్తల సదస్సు మంగళవారం జరిగింది. శ్రీనివాస వాగ్ధేయ సిద్ధాంతి సమన్వయకర్తగా వ్యవ హరించగా.. తెలంగాణ బ్రాహ్మణ పరిషత ప్రధాన కార్యదర్శి పోచంపల్లి రమణరావు, పలువరు సిద్ధాంతులు పాల్గొన్నారు. కాగా, ఉగాదిని 29వ తేదీన జరుపుకోవాలని ఐనవోలు అనంత మల్లయ్య సిద్ధాంతి కూడా సూచించారు.
తాజా వార్తలు
- కెనడా కొత్త పౌరసత్వ చట్టం
- అమెరికాలో శంకర నేత్రాలయ ఫండ్రైజింగ్ సంగీత కార్యక్రమం
- IBSA సమావేశంలో ప్రధాని మోదీ కీలక సూచనలు
- ఫ్యూచర్ సిటీలో పర్యటించిన సీఎం రేవంత్
- అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు పై కీలకమైన అప్ డేట్
- వాషింగ్టన్లో వెబ్ సమ్మిట్ ఖతార్ 2026 ప్రమోషన్..!!
- అరేబియన్ గల్ఫ్ స్ట్రీట్ తాత్కాలికంగా ప్రారంభం..!!
- బహ్రెయిన్ లో యూఏఈ అధ్యక్షుడికి అరుదైన గౌరవం..!!
- ట్రాన్స్పోర్ట్ అథారిటీ అదుపులో 1,349 మంది..!!
- పని ప్రదేశంలో మీ హక్కులు తెలుసా?







