పెళ్ళి వేడుకలో ఆత్మాహుతి బాంబు పేలుళ్ళు..
- March 09, 2017
ఓ పెళ్ళి వేడుకలో ఆత్మాహుతి బాంబు పేలుళ్ళు జరిగాయి. 26 మంది మృతి చెందగా పలువురు గాయపడ్డారు. ఇరాక్‌లోని సలాహుదిన్ రాష్ట్రంలో బుధవారం రాత్రి ఈ దారుణం జరిగింది. బాంబులున్న జాకెట్లు ధరించిన ఇద్దరు ఉగ్రవాదులు పెళ్ళి వేడుకకు వచ్చి పేల్చేసుకున్నారు.
ఈ ఘటనలో 26 మంది చనిపోగా చాలా మంది గాయపడ్డారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మరో సూసైడ్ బాంబర్ వద్ద ఉన్న పేలుడు పదార్థాలు పొరపాటున పేలడంతో అతడు కూడా మృతి చెందినట్లు ఇరాక్ అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- రియాద్‌లో సాటా ఆధ్వర్యంలో ఘనంగా తెలుగు భాషా దినోత్సవం–TBD సీజన్ 5 విజయవంతం
- గ్లోబల్ విలేజ్ ఆఫర్ల పేరుతో మోసాలు.. దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- నీటి పొదుపు పద్ధతులతో వరి సాగు.. దిగుబడులు పెంచుకోవచ్చు: పెద్దపల్లి కలెక్టర్
- ఏవియేషన్ రంగంలో తెలంగాణ విద్యార్థులకు కొత్త బాటలు
- ఏపీ రవాణా శాఖలో కీలక సవరణలు..
- ఐపీఎల్ 2027 మినీ వేలం ఎప్పుడంటే?
- త్రివర్ణ పతాకంతో మెరిసిన పవన్ సెహ్రావత్, మను భాకర్!
- రష్యాలో గ్రాండ్‌గా ప్రారంభమైన టీ10 క్రికెట్ లీగ్
- 3 ఏళ్ల బాలుడిపై దాడి.. అబుదాబిలో నానీకి జైలుశిక్ష, ఫైన్..!!
- రియాద్, అల్-ఖర్జ్‌లో ప్రజలకు సివిల్ డిఫెన్స్ సూచనలు..!!







