వ్యభిచారం కేసులలో 90 మంది అరెస్ట్ దేశ బహిష్కరణ

- March 09, 2017 , by Maagulf
వ్యభిచారం కేసులలో 90 మంది అరెస్ట్  దేశ బహిష్కరణ

వ్యభిచారం కేసులో అక్కడి పోలీసులు 90 మందిని అరెస్ట్ చేశారు. ఈ దాడిలో 50 మంది ఆసియా మరియు ఆఫ్రికా వేశ్యలను మరియు 40 మంది మహిళ మరియు పురుషులు వారి ప్రాయోజికుల నుండి పరారైనట్లు అల్ అంబ దినపత్రిక తెలిపింది. వారినందరిని అరెస్ట్ చేసి  బహిష్కరణ కేంద్రంకు పంపినట్లు ఆయన తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com