తీపి పదార్థాలు లాగించేస్తున్నారా? అయితే.. సెక్స్ సామర్థ్యం గోవిందా!
- March 09, 2017
తీపి పదార్థాలు కంటపడగానే మహిళలు ఇష్టపడి లాగించేస్తుంటారు. అయితే తీపి వస్తువులను తినడం ద్వారా సెక్స్ సామర్థ్యం మహిళల్లో తగ్గుతుందట. ఆడవారిలో హార్మాన్ల మధ్య బ్యాలెన్స్‌ని తీపి పదార్థాలు దెబ్బతీస్తాయని.. తద్వారా శృంగారం పట్ల అనాసక్తి మొదలవుతుందని.. అందుకే తీపి వస్తువులకు సాధ్యమైనంత దూరంలో ఉంచాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
పూర్తిగా మానేయకపోయినా.. తీపి పదార్థాలను కొంచెం కొంచెంగా దూరం చేసుకోవడం ద్వారా మహిళలు తమ ఆరోగ్యానికి ఎంతో మేలు చేసినవారవుతారని వారు చెప్తున్నారు. సెక్స్ పట్ల ఆసక్తి లేకపోవడం, ఒబిసిటీ, నిద్రలేమికి తీపి పదార్థాలు దారి తీస్తాయని అంటున్నారు.
సెక్స్‌కి అత్యంత అవసరమైన హార్మోన్, టెస్టోస్టీరోన్కు తీపి పదార్థాలు మేలు చేయవని.. తీపిని తింటే మగవారిలోనూ టెస్టోస్టీరోన్ లెవల్స్ తగ్గిపోతాయని వైద్య నిపుణులు అంటున్నారు. అలాగే షుగర్ మన శరీర బరువుని పెంచుతూ ఈస్ట్రోజిన్ హార్మోన్ ఎక్కువ ఉత్పత్తి చేస్తుంది. తద్వారా సెక్స్ మీద ఆసక్తి తగ్గుతుందని.. బరువు పెరుగుతుందని వారు చెప్తున్నారు.
తాజా వార్తలు
- కువైట్‌లోకి 90% తగ్గిన డ్రగ్స్ స్మగ్లింగ్..!!
- ఓనర్ ఫోన్ నుండి నగదు చోరీ..డొమెస్టిక్ వర్కర్ కు జైలుశిక్ష..!!
- ఒమన్ లో డిజిటైలేజేషన్ ప్రాజెక్టులు వేగవంతం..!!
- అమెరికా అధ్యక్షుడితో అమీర్ సమావేశం..!!
- యూఏఈలో 6నెలల్లో 6 మిలియన్ల VPN యాప్స్ డౌన్లోడ్..!!
- వారంలో 14,039 మందిని బహిష్కరించిన సౌదీ..!!
- చిరంజీవితో తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ సభ్యులు భేటీ
- సజ్జనార్ పేరుతో సైబర్ మోసాలు
- బస్సు ప్రమాదం..భారీగా తగ్గిన ప్రైవేట్ టికెట్ ధరలు
- గ్లోబల్ విలేజ్‌లో ఆహార నాణ్యతపై తనిఖీలు..!!







